Andhra Pradesh లో అభివృధి కాంగ్రెస్ తోనే పోయింది - Ex MP Harsha Kumar చురకలు | Oneindia Telugu

2022-01-25 10,803

Ex MP Harsha Kumar Analysis On Present AP Politics..Harsha Kumar extended his supoort to ap govt employees demand.
#Andhrapradesh
#Ysrcp
#Ysjagan
#Harshakumar
#Amalapuram
#Apgovt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని మాజీ ఎంపీ హర్ష కుమార్ అభిప్రాయపడ్డాడు .. ఏపీ లో అసలు అభివృద్దే లేదని .. డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పోయింది అని హర్ష కుమార్ అన్నారు